Telangana VRO 700 Posts Recruitment 2017,Notification Update

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన సంవత్సర కానుకగా వరుస ఉద్యోగ నోటిఫికేషన్లను ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలకు ఆర్ధిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇచ్చేందుకు తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ సిద్ధమవుతుంది. 700 వీఆర్వో పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 700 వీఆర్వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల  చేసేందుకు తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ కసరత్తు చేస్తుంది. ఈ వీఆర్వో పోస్టుల భర్తీకి ఐదు నెలల క్రితమే ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. వీఆర్వో పోస్టులతో పాటు రెవెన్యూ విభాగంలో ఖాళీగా ఉన్న వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి వచ్చే ఏడాది వరుస నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు.

Related posts

%d bloggers like this: